చపాతీలు మృదువుగా...!

బుధవారం, 20 ఆగస్టు 2008 (18:25 IST)
చపాతీలు మృదువుగా, రుచిగా రావాలంటే... గోధుమ పిండిలో ఒక అరటిపండు, ఒక గరిటె పెరుగును కలిపి మరుగుతున్న నీటినిపోసి పిండిని బాగా కలిపి ఆ తరువాత చపాతీలు చేయాలి.

వెబ్దునియా పై చదవండి