దుంపల ప్లేవర్..!

శనివారం, 6 సెప్టెంబరు 2008 (15:42 IST)
రుచిగల బంగాళా దుంపల ప్లేవర్ కోసం... వాటిని ఉడికించేటప్పుడే అందులో తగిన్ని ఉల్లిపాయముక్కలు, వెల్లుల్లి రేకులు వేస్తే రుచితోపాటు ప్లేవర్ బాగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి