దోశెల పిండిలో... !

శుక్రవారం, 29 ఆగస్టు 2008 (17:11 IST)
దోశెలు పోస్తున్నప్పుడు అవి సరిగా రాకుండా ఇబ్బంది పెడుతున్నట్లయితే... దోశెల పిండికి కొన్ని బెండకాయల్ని మెత్తగా నూరి కలిపితే దోశెలు చాలా బాగా వస్తాయి.

వెబ్దునియా పై చదవండి