నానబెట్టిన అప్పడాలతో..!

మంగళవారం, 19 ఆగస్టు 2008 (18:49 IST)
దోసెల కోసం పిండిని రుబ్బుకున్నప్పుడు ఒక అరడజను అప్పడాలను నీటిలో నానబెట్టి, బాగా నానిన తరువాత పిండిలో కలిపి అట్లు పోసుకుంటే... చాలా రుచిగా, కరకరలాడుతూ ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి