నిమ్మరసం

Ganesh

సోమవారం, 14 జులై 2008 (17:30 IST)
న్యూడిల్స్, సేమియా వంటివి ఉడికేటప్పుడు వాటికి రెండు, మూడు టీస్పూన్ల నిమ్మరసాన్ని చేర్చితే....ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి