పంచదార కలిపితే...!

శనివారం, 2 ఆగస్టు 2008 (16:17 IST)
క్యారెట్‌, గుమ్మడి కాయలతో వంటకాలు చేసేటప్పుడు ఆ కూరలో అర టీస్పూన్ పంచదార కలిపితే కూర రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి