పాలలో ముంచాలి

సోమవారం, 18 ఆగస్టు 2008 (17:59 IST)
కేక్‌లపై డెకరేట్ చేసేందుకు డ్రై‌ప్రూట్స్‌ను వాడేటప్పుడు... వాటిని పాలలో ముంచి తీసి డెకరేట్‌కు వాడుకుంటే తాజాగా ఉండటంతో పాటు కేక్‌ కలర్‌పుల్‌గా కనిపిస్తుంది.

వెబ్దునియా పై చదవండి