పూరీ బాగా పొంగాలంటే..!

గురువారం, 21 ఆగస్టు 2008 (15:18 IST)
పూరీలు మెత్తబడకుండా... బాగా పొంగి ఉండాలంటే... పిండి కలుపుతున్నప్పుడు గోధుమపిండిలో గుప్పెడు బొంబాయి రవ్వగానీ బియ్యం పిండిగానీ కలిపాలి.

వెబ్దునియా పై చదవండి