పూరీల తయారీలో...!

ఒక కప్పు గోధుమ పిండి, రెండు టేబుల్‌స్పూన్ల బొంబాయి రవ్వ, రెండు టేబుల్‌స్పూన్ల సెనగపిండి, ఒక చెంచా వరిపిండి, చిటికెడు ఉప్పు, చిటికెడు పంచదార వేసి కలిపిన పిండిని... నూనె బాగా మరుగుతుండగా కాల్చి తీస్తే పూరీలు చాలా బాగా వస్తాయి. మంచి రుచిగా కూడా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి