మసాలా గ్రేవీతో...!

మంగళవారం, 2 సెప్టెంబరు 2008 (18:30 IST)
బంగాళాదుంపలు, కొబ్బరి, ఉల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చిలను నూరితే మసాలా గ్రేవీలాగా అవుతుంది. ఆ గ్రేవీని పూరీ పిండితో కలిపి పూరీ తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి