రంగు మారకుండా

Ganesh

మంగళవారం, 15 జులై 2008 (16:07 IST)
ఆకుకూరలు వండేటప్పుడు, కూర రంగు మారకుండా ఉండాలంటే ఉడికేటప్పుడు చిటికెడు పసుపు వేయాలి.

వెబ్దునియా పై చదవండి