రంగు మారకుండా..!

శుక్రవారం, 5 సెప్టెంబరు 2008 (17:15 IST)
పచ్చి బఠాణీలు, పాలకూర ఉడికిస్తున్నప్పుడు చిటికెడు పంచదార చేర్చి ఉడికిస్తే... కూరల రంగు మారకుండా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి