సోడాను వాడవద్దు

మంగళవారం, 5 ఆగస్టు 2008 (16:50 IST)
కొంతమంది బీన్స్ మెత్తగా ఉడికేందుకు బేకింగ్ సోడా వాడుతుంటారు. అయితే ఇది సరైంది కాదు. సోడా బీన్స్‌లోని తేమని పీల్చివేస్తుంది, అంతేగాకుండా వాటిలోని పోషక విలువలను నశింపజేస్తుంది. కాబట్టి... సోడాను వాడకపోవటం మంచిది.

వెబ్దునియా పై చదవండి