కార్బొవాక్స్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ అందుబాటులోకి రానుంది. 18 ఏళ్లు అంతకంటే పైబడ్డవారికి మాత్రమే అప్రూవల్ దొరికింది. కొవాగ్జిన్, కొవీషీల్డ్ వేసుకున్న వారు ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కింద కార్బొవ్యాక్స్ బూస్టర్ షాట్ తీసుకోవాలి. ప్రైమరీ వ్యాక్సిన్ డోసులైన కొవాగ్జిన్, కొవీషీల్డ్‌లు వేసుకున్న ఆరు నెలల తర్వాతే దీనిని తీసుకోవాలి.