పరిశోధకులు ల్యాబ్‌లో వివిధ వైరస్‌లపై మౌత్ వాష్‌ను ప్రయోగించగా ఫలితం కనిపించిందన్నారు. మౌత్ వాష్ మిక్స్‌ను సుమారు 30 సెకన్ల పాటు షేక్ చేసి తరువాత పుక్కిలించాలి. జర్మనీలో ప్రచురితమైన జర్నల్ ఆఫ్ ఇన్పెక్షన్ డిసీజెస్‌లో వెల్లడైన సమాచారం ప్రకారం వైరస్ శాతాన్ని ఈ మౌత్ వాష్ విజయవంతంగా తగ్గించిందట. అది కూడా కేవలం 30 సెకన్ల మాత్రమే. అయితే దీని ఖచ్చితత్వంపై ప్రస్తుత ప్రయోగాలు చేస్తున్నామని త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.