సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో ముంబై సీనియర్ జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి సచిన్ కుమారుడు అరంగేట్రం చేశాడు. హర్యానాతో జరిగిన మెుదటి మ్యాచ్‌లో అర్జున్ ఆడాడు. ఇప్పటివరకు అండర్-19 మ్యాచ్‌లు ఆడిన అర్జున్ ఈ ట్రోఫీలో రాణించి ఐపీఎల్‌లో అడుగుపెట్టాలని చూస్తున్నాడు. అర్జున్ టెండూల్కర్ అనుహ్యంగా ముంబై జట్టులో చోటు సంపాదించాడు.