బార్లో ఆసీస్ జట్టు కూర్చుని కాక్ టైల్ పార్టీ చేసుకుంటోంది. అదే బార్లో ఇంగ్లండ్ జట్టు సభ్యులు కూడా పార్టీ చేసుకుంటున్నారట. ఆసీస్ ఆటగాడు మలింగ జుత్తును పోలిన విగ్ పెట్టుకుని ఉండగా, జో రూట్ వచ్చి ఆ విగ్గు తీసి తన గడ్డానికి పెట్టాడని, అది తనకు నచ్చలేదన్నాడు. అయితే అలా పెట్టడం వెనుక జో రూట్ సరదాగా పీల్ అయి ఉండొచ్చని, తాను మాత్రం దానిని సరదాగా తీసుకోలేకపోయానని, అందుకే కొట్టానని వార్నర్ చెప్పాడు.