అదే సమయంలో విజయవంతమైన రిలేషన్ షిప్ కోసం డెల్ స్టెయిన్ కొన్ని సూచనలు చేశాడు. ఇరువురి అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. చివరకు ఇరువురు ప్యారలల్‌గా ఉండటమే మంచి రిలేషన్షిప్ అన్నారు. కాగా, సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో కోల్‌కతా నైట్ రైడర్స్ 16 పరుగుల తేడాతో బుధవారం ఓటమి పాలైన సంగతి తెలిసిందే. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 12 ఓవర్లలో 118 పరుగులు చేయాల్సి ఉండగా కోల్‌కతా నాలుగు వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేసింది.