ఇంటర్ పోల్ నోటీసులు జారీచేసిన తర్వాత సందీప్ దారిలోకి వచ్చాడు. తాను వెస్టిండీస్ దీవుల్లో సీపీఎల్ పోటీల్లో ఆడుతున్నట్టు, తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, ఆ యువతి చేస్తున్న ఆరోపణలు నిజం కాదనే విషయాన్ని నిరూపిస్తానని చెప్పాడు.
కాగా, 22 ఏళ్ల ఈ లెగ్‌స్పిన్నర్ ఐపీఎల్ అభిమానులకు సుపరిచతమే. 2018 నుంచి 2020 మధ్య ఢిల్లీ కేపిటల్స్‌కు ఆడాడు. బిగ్‌బాస్, సీపీఎల్ వంటి విదేశీ లీగుల్లోనూ ఆడుతుంటాడు.