అయితే పంత్ టీమ్‌తో చేరినా.. మరో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతోపాటు అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నారు. ఇద్దరు వికెట్ కీపర్లు ఐసోలేషన్‌లో ఉండటంతో ప్రస్తుతం జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా కేఎల్ రాహుల్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది.