అంతేకాకుండా కొచ్ అవుతున్న సంగతిని తాను తొలిసారి వింటున్నానని గంగూలీ అంటున్నారు. కోచ్ పదవిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు దాల్మియాతో మాట్లాడినట్లు వస్తున్న వార్తలపై మండిపడ్డారు. 'అలాంటిదేమి లేదు. ఎవరా మాట అన్నదని ప్రశ్నించారు. బిసిసిఐ నుంచి ఎవరూ తనతో మాట్లాడలేదని, తాను కూడా ఎవరితోనూ మాట్లాడలేదని గంగూలీ స్పష్టం చేశారు.