సెంచరీ చేసి ఆర్సీబీని ఓడించిన గుజరాత్ ఆటగాడు గిల్ ఫొటోనే షేర్ చేసి.. "ప్రిన్స్? అతను ఇప్పటికే కింగ్ అని కామెంట్ చేసింది. కోహ్లీని అభిమానులు కింగ్ అని పిలుస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈ పోస్టుపై కోహ్లీ అభిమానులు మళ్లీ ట్రోలింగ్ ప్రారంభించారు. లక్నో టీమ్, గౌతమ్‌ను కూడా ఏకి పారేస్తున్నారు.