సచిన్‌పై వందో సెంచరీకి బ్రేక్: ఆసీస్ మీడియా ఒత్తిడి!

సోమవారం, 2 జనవరి 2012 (14:14 IST)
2004 సంవత్సరంలో జరిగిన హర్భజన్ సింగ్-ఆండ్రూ సైమండ్స్ మంకీగేట్ ఉదంతాన్ని ఆస్ట్రేలియా మీడియా తెరమీదకు తెచ్చింది. దీంతో సచిన్ టెండూల్కర్‌పై ఒత్తిడి పెంచటానికి ప్రయత్నిస్తుంది. ఇటీవల ఆస్ట్రేలియన్ క్రీడాకారులు ఆండ్రూ సైమండ్స్ మంకీగేట్ కుంభకోణంలో తన (సచిన్) పాత్ర మినహాయించలేదు అన్ని "హెరాల్డ్ సన్ వెబ్సైట్‌" చెప్పింది.

ప్రముఖ ఆస్ట్రేలియన్ న్యూస్ సైట్ కూడా హర్భజన్ సింగ్-ఆండ్రూ సైమండ్స్ మంకీగేట్ జాతి అహంకార మాటలుగా అభివర్ణించింది. సచిన్ టెండూల్కర్ గొప్ప ఆటగాడు అయినప్పటికి, కొన్ని ఆస్ట్రేలియన్లలో కొంత గౌరవం తగ్గిందని వివరించింది. వేరే న్యూస్ సైట్ కూడా ఆ 2007-08 సీజన్ చివరిలో రిటైర్ట్ అయిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా అతను రాసిన పుస్తకం "ట్రూ కలర్స్" ఈ ఉదంతాని ఒక జోక్‌గా అభివర్ణించాడు అన్ని వివరించింది.

విచారణ సమయంలో సచిన్ టెండూల్కర్ చెప్పిన మాటలు ఆదారంగా సైమోను హర్భజన్ సింగ్ మంకీ అనలేదని, హిందీలో మాకీ అన్నాడని చెప్పటం వల్ల ఆస్ట్రేలియన్స్‌ చెవులు తప్పుగా వింటాయా అని పేర్కొన్నాడు. ఈ విషయంలో సచిన్ హర్భజన్‌‌కి మద్దతు ఇవ్వటాన్ని విమర్శించాడని పేర్కొంది.

అత్యధికమైన తీవ్రతతో కూడిన జాతి వివక్ష మాట్లాడినపుడూ కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. సచిన్ టెండూల్కర్‌పై మీడియా దాడిని అతను 100 అంతర్జాతీయ సెంచరీ రికార్డు ఘనత సాధించకుండా రెండో టెస్ట్ జరిగే సిడ్నీ గ్రౌండ్‌లో మానసికంగా ఒత్తిడి చేయటానికి మీడియా ప్రయత్నిస్తుంది అని చెప్పవచ్చు.

వెబ్దునియా పై చదవండి