భారత జట్టు క్రికెటర్ విరాట్ కోహ్లీ అప్సెట్ అయ్యాడు. తన ప్రేయసి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మనే కోహ్లీ అప్ సెట్‌కు కారణమని తెలిసింది. అనుష్క ఓ మేగజైన్‌కు ఇచ్చిన హాట్ ఫోటో షూట్ అతని అసహనానికి కారణమంటున్నారు బాలీవుడ్ జనం.
పురుష మేగజైన్‌కు ఆమె ఫోటోషూట్ ఇచ్చింది. ఇది డిసెంబరు నెల ముఖ చిత్రం. కాగా, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు వివాహానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇలాంటి హాట్ ఫోటో రావడంపై కోహ్లీ ఫైర్ అవుతున్నట్లు సమాచారం.