భారత క్రికెట్ లెజెండ్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ క్రమంలో సచిన్‌కు బ్రాడ్‌మన్ ఫౌండేషన్‌లో అతనికి చోటు లభించింది. చారిత్రక సిడ్నీ మైదానంలో నిర్వహించిన విందుకు సచిన్‌తో కలిసి ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా కూడా హాజరయ్యాడు.
నీది ఆస్ట్రేలియా కాబట్టి ముందు నువ్వు మాట్లాడమని వార్న్‌తో తాను అన్నానని, నువ్వు బ్యాట్స్‌మన్‌వి కాబట్టి బ్రాడ్‌మన్‌తో నాకన్నా నువ్వు బాగా మాట్లాడగలవని వార్న్ తనతో అన్నాడని సచిన్ నాటి గుర్తులను పల్లె వేశాడు.