అందులో.. వచ్చే ఫిబ్రవరి నుంచి జరిగే ఒన్డే ప్రపంచ కప్‌కు సచిన్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారన్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నట్టు తెలిపారు. కాగా ప్రపంచ కప్ అంబాసిడర్‌గా సచిన్‌ను వరుసగా రెండోసారి నియమించడం గమనార్హం.