అంధేరీలోని రాజ్ హన్స్ విద్యాలయ, గోరేగాన్లోని యశోధామ్ హై స్కూల్ మధ్య పోటీ జరిగింది. యశోధామ్కు చెందిన గౌరంగ్ సచార్ 4 ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 6 వికెట్లు తీశాడు. ప్రత్యర్థి జట్టు మిగతా వికెట్లను 4 పరుగులు చేసి కోల్పోయింది. రాజ్ హన్స్కు చెందిన 9 మంది ఆటగాళ్ళు ఎటువంటి పరుగులూ చేయకుండా పెవిలియన్ చేరారు.