యోగరాజ్తో పాటు మరో వ్యక్తిని కూడా ఈ సంఘటనలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం పంచకులలోని సెక్టర్2లో ఆదివారం ఓ పార్టీకి హాజరైన యోగరాజ్ సింగ్, కారు పార్కింగ్ వద్ద జరిగిన గొడవలో ఓ వ్యక్తిపై దాడి చేసినట్లు ఫిర్యాదు అందడంతో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.