కొత్త లోక్‌సభ - అసెంబ్లీ స్థానాలు ఇవే...

సోమవారం, 4 ఫిబ్రవరి 2008 (13:47 IST)
పునర్విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన లోక్‌‍సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు ఇలా వున్నాయి. ఈ నియోజకవర్గాల ప్రకారం వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ స్థానాల వివవారుల ఒకసారి పరిశీలిస్తే... (తొలుత పార్లమెంట్ స్థానం, దాని పరధిలో వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు ఇలా వున్నాయి).

1. ఆదిలాబాద్‌ (ఎస్టీ): సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ (ఎస్టీ), ఖానాపూర్‌ (ఎస్టీ), ఆదిలాబాద్‌, బోథ్‌(ఎస్టీ), నిర్మల్‌, ముథోల్‌.
2. పెద్దపల్లి (ఎస్సీ): చెన్నూరు (ఎస్సీ), బెల్లంపల్లి (ఎస్సీ), మంచిర్యాల, ధర్మపురి (ఎస్సీ), రామగుండం, మంథని, పెద్దపల్లి.
3. కరీంనగర్‌: కరీంనగర్‌, చొప్పదండి (ఎస్సీ), వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు (ఎస్సీ), హుజురాబాద్‌, హుస్నాబాద్‌.
4. నిజామాబాద్‌: ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల.
5. జహీరాబాద్‌: జుక్కల్‌ (ఎస్సీ), బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నారాయణ్‌ ఖేడ్‌, ఆందోల్‌ (ఎస్సీ), జహీరాబాద్‌ (ఎస్సీ).

6. మెదక్‌: సిద్దిపేట, మెదక్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు, దుబ్బాక, గజ్వేల్‌.
7. మల్కాజిగిరి: మేడ్చల్‌, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, కూకటప్‌ల్లి, ఉప్పల్‌, లాల్‌బహదూర్‌నగర్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ (ఎస్సీ).
8. సికింద్రాబాద్‌: ముషీరాబాద్‌, అంబర్‌పేట్‌, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, సనత్‌నగర్‌, నాంపల్లి, సికింద్రాబాద్‌.
9. హైదరాబాద్‌: మలక్‌పేట, కార్వాన్‌, గోషామహల్‌, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పర, బహదూర‌్‌పర.
10. చేవెళ్ల: మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, చేవెళ్ల (ఎస్సీ), పరిగి, వికారాబాద్‌ (ఎస్సీ), తాండూరు.

11. మహబూబ్‌నగర్‌: కొడంగల్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్‌, షాద్‌నగర్‌.
12. నాగర్‌కర్నూల్‌ (ఎస్సీ): వనపర్తి, గద్వాల, అలంపూర్‌ (ఎస్సీ), నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట (ఎస్సీ), కల్వకుర్తి, కొల్లాపూర్‌.
13. నల్గొండ: దేవరకొండ (ఎస్టీ), నాగార్జున సాగర్‌, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ, సూర్యాపేట, నల్గొండ.
14. భువనగిరి: ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకిరేకల్‌ (ఎస్సీ), తుంగతుర్తి (ఎస్సీ), ఆలేరు, జనగామ.
15. వరంగల్‌ (ఎస్సీ): స్టేషన్‌ ఘనపూర్‌ (ఎస్సీ), పాలకుర్తి, పరకాల, వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట (ఎస్సీ), భూపాలపల్లి.

16. మహబూబాబాద్‌ (ఎస్టీ): డోర్నకల్‌ (ఎస్టీ), మహబూబాబాద్‌ (ఎస్టీ), నర్సంపేట, ములుగు(ఎస్టీ), పినపాక (ఎస్టీ), ఇల్లెందు (ఎస్టీ), భద్రాచలం (ఎస్టీ).
17. ఖమ్మం: ఖమ్మం, పాలేరు, మధిర (ఎస్సీ), వైరా (ఎస్టీ), సత్తుపల్లి (ఎస్సీ), కొత్తగూడెం, అశ్వారావుపేట (ఎస్టీ).
18. అరకు (ఎస్టీ): పాలకొండ (ఎస్టీ), కురుపాం (ఎస్టీ), పార్వతీపురం (ఎస్టీ), సాలూరు (ఎస్టీ), అరకులోయ (ఎస్టీ), పాడేరు (ఎస్టీ), రంపచోడవరం (ఎస్టీ).
19. శ్రీకాకుళం: ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట.
20. విజయనగరం: ఎచ్ఛెర్ల, రాజాం (ఎస్సీ), బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం.

21. విశాఖపట్నం: శృంగవరపుకోట, భీమిలి, విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం (పశ్చిమ), విశాఖపట్నం (ఉత్తర), విశాఖపట్నం (దక్షిణ), గాజువాక.
22. అనకాపల్లి: చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకర్రావుపేట (ఎస్సీ), నర్సీపట్నం.
23. కాకినాడ: తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్‌, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట.
24. అమలాపురం (ఎస్సీ): రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం (ఎస్సీ), రాజోలు (ఎస్సీ), కొత్తపేట, మండపేట.
25. రాజమండ్రి: అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్‌, కొవ్వూరు (ఎస్సీ), నిదడవోలు, గోపాలపురం (ఎస్సీ).

26. నరసాపురం: ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం.
27. ఏలూరు: ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం (ఎస్టీ), చింతపల్లి (ఎస్టీ), నూజివీడు, కైకలూరు.
28. మచిలీపట్నం: గన్నవరం, గుడివాడ, పెదన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు (ఎస్సీ), పెనమలూరు.
29. విజయవాడ: తిరువూరు (ఎస్సీ), విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్‌, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ (ఎస్సీ), జగ్గయ్యపేట.
30. గుంటూరు: తాడికొండ (ఎస్సీ), మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు (ఎస్సీ), గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు.

31. నర్సరావుపేట: పెదకూరపాడు, చిలకలూరిపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల.
32. బాపట్ల (ఎస్సీ): వేమూరు (ఎస్సీ), రేపల్లె, బాపట్ల, పరుచూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు (ఎస్సీ).
33. ఒంగోలు: ఎర్రగొండపాలెం (ఎస్సీ), దర్శి, ఒంగోలు, కొండపి (ఎస్సీ), మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి.
34. నంద్యాల: ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందిక్కొటూరు (ఎస్సీ), పాణ్యం, నంద్యాల, బనగానపల్లి, డోన్‌.
35. కర్నూలు: కర్నూలు, పత్తికొండ, కోడుమూరు (ఎస్సీ), ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు.

36. అనంతపురం: రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం అర్బన్‌, కళ్యాణదుర్గం.
37. హిందూపురం: రాప్తాడు, మడకశిర (ఎస్సీ), హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి.
38. కడప: బద్వేల్‌ (ఎస్సీ), కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు.
39. నెల్లూరు: కందుకూరు, కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్‌, ఉదయగిరి.
40. తిరుపతి (ఎస్సీ): సర్వేపల్లి, గూడూరు (ఎస్సీ), సూళ్లూరుపేట (ఎస్సీ), వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళ్తహసి, సత్యవేడు (ఎస్సీ).

41. రాజంపేట: రాజంపేట, కోడూరు (ఎస్సీ), రాయచోటి, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు.
42. చిత్తూరు (ఎస్సీ): చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు (ఎస్సీ), చిత్తూరు, పూతలపట్టు (ఎస్సీ), పలమనేరు, కుప్పం.

వెబ్దునియా పై చదవండి