తెలంగాణ 2014 ఎన్నికల్లో పోటీ చేసే 69 మంది తెరాస అభ్యర్థులు వీరే...
శుక్రవారం, 4 ఏప్రియల్ 2014 (19:02 IST)
WD
2014 ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కెసిఆర్ శుక్రవారం ఉదయం గం.10.30 నిమిషాలకు ముహూర్తం చూసుకుని విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం 69 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరికి సంబంధించిన వివరాలు ఇవే.