కావలసిన పదార్ధాలు:
క్యాబేజీ తురుము- రెండు కప్పులు,
గోధుమపిండి- రెండు కప్పులు,
తయారీ విధానం...
క్యాబేజీ తురుములో కొద్దిగా ఉప్పువేసి ఉడకబెట్టి, ఉడికాక నీరు మెుత్తం పిండేయాలి. తర్వాత నూనె, నెయ్యి మినహా మిగిలిన పదార్ధాలన్నింటిని ఒక గిన్నెలో వేసి చపాతీల పిండిలా కలుపుకోవాలి. చివర్లో నూనె కూడా వేసి కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పరోటాలు చేసుకొని పెనం మీద నెయ్యితో కాల్చుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచిగా ఉంచే పరోటాలు రెడీ.