అష్టోత్తర శతనామ పూజ

శుక్రవారం, 14 సెప్టెంబరు 2007 (15:31 IST)
PTI PhotoPTI
క్రింది నామాలన్నింటికి ముందు ``ం`` అని చివర ``నమః`` అని చదువవలెను.

ఓంగజాననాయనమః
గణాధ్యక్ష్యాయ
విఘ్నరాజాయ
వినాయకాయ
ద్వైమాతురాయ
ద్విముఖాయ
ప్రముఖాయ
సుముఖాయ
కృతినే
ప్రథమాయ
ప్రాజ్ఞాయ
విఘ్నకర్త్రే
విఘ్నహంత్రే
విశ్వనేత్రే
విరాట్పతయే
శ్రీపతయే
వాక్పతయే
శృంగారిణే
సర్వకర్త్రే
సర్వనేత్రే
సర్వసిద్ధిప్రదాయ
సర్వసిద్ధయే
పంచహస్తాయ
పార్వతీనందనాయ
సత్యధర్మిణే
సఖ్యేసరసాంబు

నిధయే
ప్రభవే
కుమారగురవే
అక్ష్యోభ్యాయ
సుప్రదీపాయ
సుఖనిధాయే
సురధ్యక్షాయ
సురారిఘ్నాయ
మహగణపతయే
మాన్యాయ
మహాకాలాయ
మహాబలాయ
హేరంబాయ
లంబజఠరాయ
హ్రస్వగ్రీవాయ
మహోదరాయ
మదోత్కటాయ
మహవీరాయ
మంత్రిణే
మంగళస్వరాయ
ప్రమథాయ
గంగాసుతాయ
గణాధీశాయ
గంభీర నినదాయ
వటవే
ధృతిమతే
కామినే
అభీష్టవరదాయ
జ్యోతిషే
భక్తనిధయే
భావగమ్యాయ
మంగళప్రదాయ
అవ్యక్తాయ
ఆశ్రిత వత్సలాయ
శివప్రియాయ
శీఘ్రకారిణే
శాశ్వతాయ
బలాయ
బలోతిత్ధాయ
భవత్మజాయ
పురాణపురుషాయ
పూష్ణే (ధారిణే)
పష్కరోత్ క్షిప్త
అగ్రగణ్యాయ
అగ్రపూజ్యాయ
అగ్రగామినే
మంత్రకృతే
చామీకరప్రభాయ
పరస్త్మై
సర్వోపాస్యాయ
ఆప్రాకృత పరాక్రమాయ
యక్షకిన్నర సేవితాయ
విఘాతకారిణే
మహేశాయ
దేశాంగాయ మణికింకిణీ మేఖలాయ
సమస్త దేవాతా మూర్తయే
సహిష్ణవే

WD PhotoWD
సతతోతిత్థాయ
కుంజరాసురభంజనాయ
ప్రమోదాయ
మోదకప్రియాయ
శాంతిమతే
కపిత్థ వనస ప్రియాయ
బ్రహ్మచారిణే
బ్రహ్మరూపిణే
బ్రహ్మవిద్యా విధాయకాయ
జిష్ణవే
విష్టుప్రియాయ
భక్తజీవితాయ
జితమన్మథాయ
ఐశ్వర్యకారణాయ
జ్యాయసే
విశ్వదృశే
కళ్యాణ గురవే
ఉన్మత్తవేషాయ
పరజితే
సమస్తజగదా ధారయ
సర్వైశ్వర్యప్రదాయ
ఆక్రాంతచిత చిత్ర్పభవే
శ్రీవిఘ్నేశ్వరాయనమః