డైటింగ్ మహిళలకే గాని పురుషులకు అక్కర్లేదా?

సోమవారం, 7 అక్టోబరు 2013 (17:07 IST)
FILE
చాలా మంది పురుషులు డైటింగ్ మహిళలకే గాని పురుషులకు అవసరం లేదని అనుకుంటారు. ఇది పూర్తిగా అపోహ. డైటింగ్ ఎవరికైనా అవసరమే. అయితే వ్యత్యాసం మాత్రం తప్పనిసరి. పురుషులు తమ డైట్‌లో సాట్యురేటెడ్ ఫ్యాట్‌ను ఎక్కువుగా తీసుకోవలసి ఉంటుంది. అదే సమయంలో మహిళలు పూర్తిగా దీన్ని తిరస్కరించాలి.

న్యూట్రిషనిస్ట్‌లు చెప్తున్న ప్రకారం... పురుషులు ఎంత వీలైతే అంతకాలం తాము తీసుకునేమొత్తం ఆహారంలో కొవ్వుగలిగిన ఆహారం 15 శాతం మించకుండా చూడగలిగితే...సాట్యురేటెడ్ ఫ్యాట్ వీరికి హాని చేయదు. నిజానికి తక్కువ పరిమాణంలో సాట్యురేటెడ్ ఫ్యాట్ తీసుకోవడం టెస్టోస్టిరాన్ నష్టాన్ని నివారిస్తుంది కూడా.

వెబ్దునియా పై చదవండి