నిమ్మరసంతో బరువు తగ్గండి.. వయస్సును తగ్గించుకోండి!

మంగళవారం, 25 నవంబరు 2014 (18:09 IST)
నిమ్మరసంతో బరువు తగ్గండి.. వయస్సును తగ్గించుకోండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో వ్యాధినిరోధకత పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది. 
 
ఈ సిట్రస్, పొటాషియం రెండూ కూడా బ్రెయిన్.. నరాల జీవక్రియలను మెరుగుపరుస్తుంది. పొటాషియం శరీరంలో ఫ్రీరాడికల్స్‌ను నివారింస్తుంది. రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్ చేస్తుంది. చర్మాన్ని క్లియర్‌గా ఉంచుతుంది. యాంటీఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. చాలా తక్కువగా జబ్బు పడేలా చేస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుంది.
 
నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో వ్యాధినిరోధకత పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది. నిమ్మలోని సిట్రస్, పొటాషియం రెండూ కూడా బ్రెయిన్, నరాల జీవక్రియలను మెరుగుపరుస్తుంది. 
 
పొటాషియం శరీరంలో ఫ్రీరాడికల్స్‌ను నివారిస్తుంది. రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది.. బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్ చేస్తుంది. ఇవిన్ని శరీరంలో అత్యంత ముఖ్యమైనటువంటి జీవక్రియలు. అంతే కాదు ఎక్కువ వక్తిని అందిస్తుంది.
 
చర్మాన్ని క్లియర్‌గా ఉంచుతుంది. యాంటీఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. చాలా తక్కువగా జబ్బు పడేలా చేస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి