పాలను సగం వరకూ మిగిలేటట్లు మరగ కాచి, దానిలో ఎనిమిదోవంతు బియ్యాన్ని వేసి బాగా ఉడికించాలి. రుచికి తగినట్టుగా పంచదారను కలుపుకోవాలి. దీన్నే పాయసం లేదా పరమాన్నం అంటారు. ఇది మంచి బలాన్ని ఇవ్వడమే కాకుండా. పురుషులలో వీర్యాన్ని వృద్ధి చేస్తుంది. ఇకెందుకాలస్యం. అప్పుడప్పుడు పాయసం తయారు చేయించుకుని ఆరగించి వీర్యవృద్ధిని పొందండి.