ప్రతిరోజూ ఒక గ్లాజు బొప్పాయి జ్యూస్‌తో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో వ్యాధినిరోధకత పెంచడంలో అద్భుతంగా తోడ్పడుతుంది. తద్వారా జలుబు, దగ్గు, జ్వరం వంటి చిన్న చిన్న రుగ్మతలు దరిచేరవు.