అలాగే అవకాడో గుండె వ్యాధులు, క్యాన్సర్ రోగాలకు వ్యతిరేకంగా పోరాడటానికి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా దీనిలో విటమిన్ E సమృద్ధిగా ఉండుటవల్ల ఇది చర్మానికి మంచి యాంటిఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అవకాడొలు మోనో సాచురేటేడ్ కొవ్వును కూడా కలిగి ఉంటాయి.