భార్య విజయం భర్త ఈగో దెబ్బతీస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. తాను విఫలమైన రంగాల్లో తన భార్య, లేదా గర్ల్‌ఫ్రెండ్ రాణించడం అనేది.. మగాడు జీర్ణించుకోలేడని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ విషయం తేల్చడానికి పెద్దగా పరిశోధనలు అక్కర్లేదు. కానీ శాస్త్రవేత్తలు సాధికారికంగా తేల్చిచెప్పారు.