స్పెర్మ్‌‌కౌంట్‌ను గణనీయంగా పెంచే యాపిల్..

మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (09:17 IST)
చక్కని పాపాయి పుట్టాలంటే ఆడవారితో పాటు మగవారు కూడా మంచి ఆహారాలు తీసుకోవాలి. ఆడవారిలో ఫెర్టిలిటీ పెంచే ఆహారాలు ఎలాగైతే ఉన్నాయో మగవారిలో స్పెర్మ్‌కౌంట్ పెంచే ఆహారాలు కూడా ఉన్నాయి. ఆపిల్‌లో ఎన్నో ప్రయోజనాలు మనకు తెలుసు కానీ మేల్ ఫెర్టిలిటీని పెంచడం గురించి ఎవరికీ తెలిదు. స్పెర్మ్‌కౌంట్‌నీ గణనీయంగా పెంచుతుంది. 
 
ఆపిల్‌లో ఎన్నో ప్రయోజనాలు మనకు తెలుసు కానీ మేల్ ఫెర్టిలిటీ‌నీ పెంచడం గురించి ఎవరికీ తెలిదు. స్పెర్మ్‌కౌంట్‌నీ గణనీయంగా పెంచుతుంది. దానిమ్మ గింజల రసం స్పెర్మ్‌కౌంట్‌ను, వాటి కదలికలను వాటి నాణ్యతను బాగా పెంచుతుంది. మిరపకాయ మేల్ ఫెర్టిలిటీని పెంచడంలో బాగా సహకరిస్తుంది. రోజు మిరపని ఆహారంలో తీసుకుంటే ఎన్దోర్ఫిన్లను ఎక్కువ చేస్తాయి. దీని వలన మెదడు బాగా విశ్రాంతి తీసుకుంటుంది. 
 
మిరపలో సి, బీ, ఈ విటమిన్లు ఎక్కువగా లభిస్తుంది. టమాటోలో కెరొటినాయిడ్స్ లైకోపాన్‌ చక్కని వీర్యశక్తి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం మంచిది. విటమిన్ సి మేల్ ఫెర్టిలిటీ మెరుగుదలకు అత్యంత అవసరం. వీర్యంలో డీఎన్‌ఏను ఇది కాపాడుతుంది. వెల్లులి ఆడవారిలో, మగవారిలో ఫెర్టిలిటీనీ పెంచే సూపర్ ఫుడ్. దీనిలో విటమిన్ బి 6 ఎక్కువగా ఉంటుంది. పొగత్రాగడం వలన శరీరంలోని 'సి' విటమిన్ హరిస్తుంది. కాబటి పిల్లలు కావాలి అనుకునే వారు పొగత్రాగటం మానివేయాలి. 

వెబ్దునియా పై చదవండి