ఈ కథనం జర్నల్ జమా పీడియాట్రిక్స్‌లో ప్రచురితమైంది. అంతేగాకుండా ఈ పరిశోధనలో 418 మంది అమ్మాయిలు, 386 మంది అబ్బాయిలపై జరిగింది. వీరు 11 నుంచి 16 ఏళ్ల లోపు వారే. నిద్రపోయే గంటలు, నిద్రించే సమయం, రాత్రిళ్లు ఎన్నిగంటలు నిద్రపోతున్నారు, వారాంతాల్లో ఎంతసేపు నిద్రపోతున్నారనే వివిధ అంశాలపై పరిశోధన జరిగింది. ఇలా రాత్రి పూట అత్యధిక సమయం నిద్రపోకుండా వుండేవారిలో అధిక బరువు సమస్య ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు పరిశోధకులు గమనించారు.