వాల్‌నట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రోజూ గుప్పుడె వాల్‌నట్స్ తీసుకుంటే మధుమేహం వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం వాల్‌నట్స్‌ను తినేవారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం చాలామటుకు తగ్గినట్లు ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడి అయ్యింది.