వంకాయలో పోషకాలు అధికం. వంకాయలోని పోషకాలు ఒత్తిడిని దూరం చేస్తాయి. వీటిలోని బి-కాంప్లెక్స్ విటమిన్లు నాడీవ్యవస్థకు మేలు చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. విటమిన్ - సి కూడా వంకాయ ద్వారా సమృద్ధిగా లభిస్తుంది. ఇందులో ఫైబర్, విటమిన్-బి, పొటాషియం వల్ల గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వదు. డయాబెటీస్‌తో బాధపడేవారు వంకాయలను వారంలో ఒక్కసారైనా వంటల్లో చేర్చుకోవాలి.