ఎండుకొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ చిన్న ఎండుకొబ్బరి ముక్క తింటే అందులోని ఫైబర్ వల్ల గుండె హాయిగా ఉంటుంది. మగాళ్లలో మగతనాన్ని పెంచే లక్షణం ఎండుకొబ్బరిలో ఉందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఎండుకొబ్బరి సంతానలేమిని దూరం చేస్తుంది. స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. వంధత్వాన్ని నివారిస్తుంది. ఇందుకు కారణం డ్రై కోకోనట్‌లోని సెలీనియమే.
రోజూ ఎండుకొబ్బరి తినేవాళ్లకు కాన్సర్ దరిచేరదు. ఆల్రెడీ వ్యాధి సోకిన వాళ్లు కూడా ఎండుకొబ్బరి తింటే… ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పేగుల్లో కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్‌కి ఎండుకొబ్బరి చక్కటి మందులా పనిచేస్తోందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
మగవాళ్లు రోజూ 38 గ్రాములు, మహిళలు రోజూ 25 గ్రాములు తినాలి. ఎండుకొబ్బరి రకరకాల వ్యాధుల్ని రాకుండా చేస్తుంది. ఎందుకంటే అది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ తింటూ ఉంటే అనారోగ్య సమస్యలుండవు. అల్సర్‌ను ఈ ఎండుకొబ్బరి దూరం చేస్తుందని వారు సూచిస్తున్నారు.