శరీరంలోని అనవసరపు కొవ్వును దరిచేరనివ్వదు. రక్తపోటును దూరం చేసే పొటాషియం శాతాన్ని తగ్గిస్తాయి. మోకాళ్ల నొప్పిని తగ్గించడంలోనూ, సంతాన సాఫల్యతను పెంచడంలో పుట్టగొడుగులు భేష్‌గా పనిచేస్తాయి. మహిళలకు గర్భాశయ రోగాలకు చెక్ పెడతాయి. రోజూ మష్రూమ్ సూప్ తీసుకుంటే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వుండదు.
రోజూ పుట్టగొడుగుల సూప్ తాగితే.. అనారోగ్య సమస్యలు వుండవు. మష్రూమ్, క్యాబేజీ, పచ్చబఠాణీలతో సూప్ లేదా కూరలు తయారు చేసి తీసుకోవడం ద్వారా ఒబిసిటీ దరిచేరదని వైద్యులు చెప్తున్నారు.