చక్కెర లేదా పంచదారు. చక్కెరతో చేసిన బిస్కెట్లు, కేకులూ ఎంచక్కా లాగించేస్తుంటారు. వీటిలో మోతాదుకి మించి చక్కెర శాతం అధికంగా వుంటుంది. ఇలాంటి చక్కెరలు చేసే అనారోగ్యం ఏమిటో తెలుసుకుందాము. కూల్‌డ్రింకులు, పళ్ల రసాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్‌ల్లో కంటి కనపించకుండా చక్కెర దాక్కొని ఉంటుంది. అధిక మోతాదులో చక్కెర తీసుకుంటే బరువు పెరగడానికి కారణం కావచ్చు.