స్కాట్లాండులోని యూనివర్శిటీ ఆఫ్ అబర్డీస్ పరిశోధకులు కనుగొన్న ఓ కొత్తరకం గర్భనిరోధక మాత్రతో అవాంఛిత గర్భాన్ని అడ్డుకోవడమే కాకుండా ఒవేరియన్, ఎండోమెట్రియల్, పేగు క్యాన్సరును అడ్డుకుంటుందని చెపుతున్నారు.
ఐతే ఈ మాత్రలు రొమ్ము, సర్వికల్ క్యాన్సర్లను ప్రేరేపించేవిగా వున్నట్లు గుర్తించారు. కానీ ఈ మాత్రలు తీసుకోవడం తగ్గిస్తే మాత్రం ఆ సమస్య దరిచేరే అవకాశం వుండదని అంటున్నారు. ఐతే దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి వుందని అంటున్నారు వైద్య నిపుణలు.