ఈ విధంగా శీర్షాసనం వేస్తే ఏమవుతుంది?

శుక్రవారం, 21 జూన్ 2019 (17:41 IST)
శీర్షాసనం. శరీరం తూలకుండా నిలుపుతూ మొత్తం శరీరం తలకిందులుగా నిలిపి వుంచడాన్నే శీర్షాసనం అంటారు. ఈ ఆసనంలో శ్వాసక్రియ మామూలుగా జరపాలి. తిరిగి సాధారణ స్థితికి వచ్చి కాసేవు శవాసనం వేయాలి. ఈ ఆసనం భయపడేంత కష్టమైన ఆసనం కాదు. 
 
ఈ ఆసనం వేయడం వలన తలకు రక్త సరఫరా బాగా జరుగుతుందని, కానీ తీవ్ర రక్తపోటు కలవారు, గుండె జబ్బులున్నవారు, అల్సర్, తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడేవారు ఈ ఆసనాన్ని వేయకూడదంటున్నారు యోగా నిపుణులు. కాబట్టి శీర్షాసనం వేయాలనుకునేవారు ఇవి గుర్తుపెట్టుకోవాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు