ఎందుకంటే? రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ల స్థానంలో సోయా లేదా మిల్క్ ప్రొటీన్ తీసుకుంటే హై బి.పి కి చెక్ పెట్టవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ సప్లిమెంట్లు తీసుకున్న వారితో పోల్చితే మిల్క్ ప్రొటీన్ సప్లిమెంట్లు, సోయా ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకున్న వారిలో సిస్టోలిక్ బ్లడ్‌ప్రెషర్ తగ్గినట్లు ఆ పరిశోధన తేల్చింది.