అధిక రక్తపోటు, రక్తనాళాల గోడలపై కొవ్వు నిల్వలను నివారిస్తుంది.
పుట్టగొడుగులు తల్లి పాలు ఎండిపోయేట్లు చేస్తాయంటారు కనుక పాలిచ్చే స్త్రీలు వాటిని తినరాదు.
బరువు తగ్గాలనుకునే వారు పుట్టగొడుగులను తినకూడదని సూచిస్తున్నారు.
పుట్టగొడుగులలో ప్యూరిన్ పుష్కలంగా ఉంటుంది, కాబట్టి కీళ్లనొప్పులు ఉన్నవారు వాటిని ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి.