వీటిలో మోసోపోడియం గ్లూకమేట్, అధిక చక్కెరలు కలిగిన ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కలిపుతున్నారట. వీటిని తాగితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ఖాయమంటున్నారు. అంతేకాదు వీటిలో ఉండే బిస్ఫినాల్-ఎ కు పురుషుల్లో అంగాన్ని స్తంభించకుండా చేసే గుణమున్నట్లు చెపుతున్నారు. వీర్య కణాలు కూడా పెరగవు, మొత్తంగా పురుషులు సంతాన సాఫల్య శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంకా వీటిని సేవించడం వల్ల ఎన్నో అనర్థాలున్నాయని అంటున్నారు.